రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిందా.. ఇవి తీసుకోండి
రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..
యాపిల్స్ తినండి
దానిమ్మను అలవాటు చేసుకోవాలి
నిత్యం పుచ్చకాయను తినాలి
ఫైబర్, ఐరన్ అధికంగా ఉండే తృణధాన్యాలు తీసుకోవాలి
నారింజ, నిమ్మను అలవాటు చేసుకోవాలి
నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి
ఎండుద్రాక్ష తీసుకోవాలి
బీట్‌రూట్‌తో హిమగ్లోబిన్ పెరుగుతుంది
ఆకుకూరలను తీసుకోవాలి
ఇక్కడ క్లిక్ చేయండి..