మిగిలిన అన్నంతో రుచికరమైన రసగుల్లా.. ఎలా చేయాలంటే.?
TV9 Telugu
28 July 2024
ఒక గుడ్డు సుమారుగా 72 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్లు, 5 గ్రాముల ఆరోగ్యకర కొవ్వులు కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
శరీరానికి ప్రోటీన్స్ కావాలనుకునేవారు చాలా మంది గుడ్డును రకరకాలుగా తీసుకుంటుంటారు. గుడ్డును ఉడికించో లేదా ఆమ్లెట్‌గా తాయరు చేసుకొనో భుజిస్తారు.
గుడ్డును ఉడకబెట్టి తినడం వల్ల గుడ్డులోని చాలా పోషకాలు కోల్పోకుండా నేరుగా బాడీకి అందుతాయి అన్నది నిపుణుల మాట.
గుడ్డును ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే విటమిన్లు B12, D, రిబోఫ్లావిన్‌లు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు సులభంగా జీర్ణం అయ్యేట్టు మారతాయి.
ఉడికించిన గుడ్లలో కోలిన్ అనే పోషకం మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది. దీన్ని తినడం అంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవడమే.
గుడ్డును ఆమ్లెట్ వేసేటపుడు అదనంగా నూనె లేదా ఇతర పదార్థాలు వాడటం వల్ల కొంత చెడు కొలస్ట్రాల్ కూడా శరీరంలోకి కలుస్తుంది.
గుడ్డుపై నూనె వేసి వేయిస్తే కొన్ని పోషకాలు నష్టపోయే అవకాశం. అయితే ఆమ్లెట్‌కు జోడించే కూరగాయలు వల్ల కూడా ఆరోగ్యానికి మంచి పోషకాలు అందుతాయి.
మొత్తానికి గుడ్డును ఆమ్లెట్ రూపంలో తీసుకోవడం కంటే రోజూ ఉడకబెట్టి తినడం ద్వారానే అధిక పోషకాలు అందుతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి