మీరు రాత్రి భోజనం లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే.

17 December 2023

రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసే వారికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.

రాత్రి 8 గంటల లోపు భోజనం చేసేవారితో పోలిస్తే, లేటుగా భోంచేసేవారికి వచ్చే కష్ట నష్టాలపై ఫ్రాన్స్‌లో లక్ష మందిపై అధ్యయనం చేశారు.

ఏడు సంవత్సరాలు నుంచి వారు తీసుకున్న ఆహారపు అలవాట్లును, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు శాస్త్రవేత్తలు.

రోజూ రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసిన వారికి గుండెపోటు సమస్యలు, మినీ స్ట్రోక్‌లు వచ్చినట్లు గుర్తించారు.

ఎర్ర మిరపకాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. దీని వల్ల అనే ప్రయోజనాలు ఉన్నాయి.

నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

తరుచూ కెఫీన్ డ్రింక్స్, కాఫీ, టీ లాంటివి కూడా ఎక్కువగా తీసుకోకూడదు. వీటి వల్ల నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చాక్లెట్స్, సోడా, పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ కూడా దూరంగా ఉండాలి. వీటిలో అధిక బరువుతో పాటు అనేక సమస్యలు వస్తాయి.