కట్ చేసిన ఉల్లిపాయలు ఫ్రిజ్ లో అస్సలు ఉంచొద్దు..
TV9 Telugu
29 July 2024
కట్ చేసిన ఉల్లి పాయలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కట్ చేసి ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన ఉల్లిపాయలను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
కట్ చేసిన ఉల్లి పాయలను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల వచ్చే చెడు వాసనతో ఇతర ఆహార పదార్థాలు కూడా రుచిని కోల్పోతాయి.
తరిగిన ఉల్లి పాయలను రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల వాటి ఆనియన్స్ క్రిస్పీదనం కూడా కోల్పోతాయని నిపుణులు అంటున్నారు.
ఫ్రిజ్‌లో అధిక తేమ తగలడం వల్ల కట్ చేసిన ఉల్లిపాయలు వ్యాధికారకాలుగా మారతాయి. పోషక విలువలు కూడా తగ్గి పోతాయి.
ఫ్రిజ్‌లో ఉంచిన తరిగిన ఉల్లిపాయల్లో అనేక రోగాలకు కారణమయ్యే హానికర బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది.
తరిగిన ఉల్లి పాయలు రిఫ్రిజిరేటర్ లో చల్లని ఉష్ణోగ్రతలతో సల్ఫరస్ సమ్మేళనాలు ఏర్పడటానికి దారి తీస్తుంది.
సల్ఫర్‌ను కలిగి ఉండే ఉల్లిపాయలను మీ ఇంట్లో వంటల్లో ఉపయోగించడం వల్ల అసహ్యకరమైన, చేదు రుచిని కలిగిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి