నిర్లక్ష్యం వద్దు.. ఈ లక్షణాలుంటే డెంగ్యూనే..
ఏడిస్ జాతి దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది.
దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం
ఈ లక్షణాలుంటే విస్మరించకండి
తీవ్రమైన జ్వరం.. జ్వరం అస్సలు తగ్గకపోవడం
శరీరంపై దద్దుర్లు, కళ్లు మంట..
వికారం, వాంతులు, అలసట - చిరాకు
కండరాలు, ఎముకల నొప్పి.. తల నొప్పి
ముక్కు నుంచి రక్తం కారడం..
ఏడిస్ దోమలు కుట్టిన తర్వాత డెంగ్యూ లక్షణాలు కనిపించడానికి కనీసం 4-10 రోజులు పడుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి..