3 October 2023
అల్పాహారానికి ముందు ధనియాల వాటర్ తాగండి. అల్పాహారానికి ముందు కొత్తిమీర నీరు త్రాగండి, మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు.
కొత్తిమీర వివిధ పోషకాలను కలిగి ఉన్న ఒక సూపర్ ఫుడ్. కొత్తిమీర ఆకులు, ధనియాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఖాళీ కడుపుతో ధనియాల వాటర్ తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణ శక్తిని పెంచడంతోపాటు.. బరును తగ్గించుకోవడంలో సహాయం చేస్తుంది.
కొత్తిమీర నీరు జీర్ణశక్తిని పెంచుతుంది. బరువు తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది
ధనియాలు అద్భుతమైన ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటాయి. ధనియాలలో ఎసిడిటీని తగ్గించే గుణాలు ఉన్నాయి.
కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు థైరాయిడ్‌కు కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది.
కిడ్నీ, చర్మ, జట్టు సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. మూత్రపిండాలను పాడుచేసే మలినాలను బయటకు పంపి ఆరోగ్యంగా ఉంచుతాయి.