క్యారెట్‌తో ఆ సమస్యలన్నీ ఖతం..
TV9 Telugu
04 August 2024
క్యారెట్‌ను చాలామంది ఇష్టంగా తింటారు. కొందరైతే దినాన్ని పచ్చిగానే తేనేస్తారు. మరికొందరు దీంతో హల్వా కూడా చేస్తారు.
క్యారెట్‌తో చేసిన ఈ వంటకమైన సరే చాల ట్రస్టీగా అందరూ ఇష్టపడెలా ఉంటుంది. రోజూ ఒక పచ్చి క్యారెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం అవుతాయి.
దీనిలో పుష్కలంగా ఉన్న కెరోటీనాయిడ్స్, బీటా కెరోటిన్, ప్రోటీన్లు కంటి చూపును మెరుగుపరచడమే కాక పలు రకాల ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
ఇందులో శక్తివంతమైన ఫాల్కారినోల్ కాంపౌండ్ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.
క్యారెట్లను పచ్చిగా తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి రస్కిస్తుందని అంటున్నారు డాక్టర్లు. దీంతో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పురోగతికి విరుగుడు.
ప్రతిరోజూ పచ్చి క్యారెట్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇందులో ఉన్న ప్రోటీన్ అధిక కొవ్వును కరిగిస్తుంది.
క్యారెట్ పేగులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆహారం ఎక్కువ తినేవారు భోజనానికి ముందు క్యారెట్ తినాలని డాక్టర్లు అంటున్నారు.
క్యారెట్‌లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు దీన్ని తినొచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి