ఇది 'గోల్డెన్ అవర్'లో నిజంగానే అపద్బంధువు
TV9 Telugu
25 October 2024
రానున్నా చలి కాలంలో రోగాలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గి పోవడం వల్ల త్వరగా బ్యాక్టీరియా ఎటాక్ చేస్తూ ఉంటుంది.
చలికాలంలో బెల్లం టీ తాగితే వెయిట్ లాస్‌తో పాటు దీర్ఘకాలిక సమస్యలు నయం అవుతాయిని నిపుణులు సూచిస్తున్నారు.
చలి కాలంలో క్రమం తప్పకుండా బెల్లం టీ తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు.
బెల్లం టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌తో గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
చలి కాలంలో తరుచూ బెల్లంతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
చలి కాలంలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదువల్ల శరీరంలో కేలరీలను తగ్గించడంలో బెల్లం టీ బాగా పని చేస్తుంది.
కేవలం చలి కాలంలోనే కాకుండా ప్రతి రోజూ క్రమం తప్పకుండా మహిళలు బెల్లం టీని తాగడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి.
మహిళల్లో వచ్చే నెలసరి సమయంలో వచ్చే నొప్పులు కూడా బెల్లం టీతో తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు..
ఇక్కడ క్లిక్ చెయ్యండి