ఈ ఆహారాలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతున్నారా.? అయితే జర భద్రం..
TV9 Telugu
03 February 2024
ప్రస్తుతకాలంలో సమయం, శక్తిని ఆదా చేసుకునేందుకు చాలామంది ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
కొన్ని రకాల ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే విషంగా మారుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని నిర్ధిష్ట ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం సరైంది కాదంటున్నారు పోషకాహార నిపుణలు, వైద్యులు.
ముఖ్యంగా అల్లం, వెల్లుల్లి, ఉల్లి, బియ్యం వంటి పదార్థాలను ఫ్రిజ్‌లో స్టోర్ చేయొద్ది సూచిస్తున్నారు.
ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తే అవి విష వ్యర్ధాలుగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే అవి రసాయన మార్పులకు గురై మన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని చెబుతున్నారు.
రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తే అలాంటి ఆహార పదార్ధాలు అత్యవసర పోషకాలను కోల్పోతాయని అంటున్నారు వైద్యులు.
దాంతో పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఆహారం రంగు, రుచి, టెక్స్చర్ దెబ్బతింటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి