నల్ల మిరియాలతో క్యాన్సర్‌కు చెక్.. లాభాలు తెలిస్తే షాకే..

17 November 2023

నల్ల మిరియాలు ఔషధం కన్నా ఎక్కువే.. ఈ మసాలా దినుసు ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

ఔషధం కన్నా ఎక్కువే.. 

ముఖ్యంగా నల్ల మిరియాలను శీతాకాలపు డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. నల్ల మిరియాలు తింటే బరువు కూడా తగ్గవచ్చు 

బరువు తగ్గొచ్చు..

ముఖ్యంగా నల్ల మిరియాలను శీతాకాలపు డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. నల్ల మిరియాలు తింటే బరువు కూడా తగ్గవచ్చు

జీవక్రియను పెంచుతుంది

పైపెరిన్ కొవ్వు కణాల నిర్మాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే నల్ల మిరియాలు మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక కొవ్వు నిల్వలను నివారించవచ్చు.

కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది

మిరియాల్లో విటమిన్లు, ఖనిజాలు వంటి ఇతర పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. శరీరం సరిగ్గా పనిచేయడానికి కొవ్వును సమర్థవంతంగా బర్న్ చేయాడానికి సహాయపడుతుంది.

పోషకాల శోషణ 

పెప్పర్ ఆకలిని అణిచివేసేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే పైపెరిన్ తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది

ఆహార కోరికను తగ్గిస్తుంది

మిరియాలను పసుపుతో కలిపి తీసుకుంటే క్యాన్సర్‌ను నివారిస్తుందని చెబుతారు. పాలలో పసుపు, మిరియాలు కలిపి తీసుకుంటే చాలా మంచిది.

కాన్సర్ నివారిణి..