ఈ డ్రింక్స్ తో మీ హెల్త్ సమస్యలన్నీ పరారే
TV9 Telugu
01 April 2024
ప్రతి రోజు ఉదయం లేవగానే చాలామంది కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. ఇండియాలో టీ ప్రేమికుల సంఖ్య చాలా ఎక్కువ.
కానీ కాఫీ లేదా టీ ఎక్కువగా తాగటం వల్ల గ్యాస్ లేదా ఇతర జీర్ణ వ్యవస్థకు చెందిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అందువల్ల కాఫీ లేదా టీ కి బదులు ఇతర పానీయాలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆ పానీయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మింట్ హనీ లెమన్ కలిపిన టీ తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరంఅవ్వడమే కాదు కడుపు పూర్తిగా శుభ్రమౌతుంది.
ప్రతి రోజు లెమన్ విత్ హాట్ వాటర్ తీసుకోవడం వల్ల చాలామంచిది దీని వల్ల మెటబోలిజం వృద్ధి చెందుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
మన దేశం లో టీ తాగేవారి సంఖ్య చాలా ఎక్కువ. దీని స్థానం లో గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఉదంయ వేళ కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో అయితే శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతాయి.
టీ లేదా కాఫీ బదులు బ్లాక్ కాఫీ తాగడం చాలా మంచిది. దీనివల్ల స్థూలకాయం సమస్య ఉండదు అంతేకాదు మెటబోలిజం వేగంగా వృద్ధి చెందుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి