ఈ ఏడాది ఎంత మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారో తెలుసా?
07 December
2024
TV9 Telugu
వేపాకు అన్ని ప్రదేశాల్లో విరివిగా కనిపిస్తుంది. దీని రుచి చేదుగా ఉన్నప్పటికీ అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.
చర్మ సమస్యలకు వేపాకులతో చెక్ పెట్టొచ్చు. వేపాకులు నీటిలో వేసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే స్నానం చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి.
వేపాకు గుజ్జుని చర్మానికి అప్లై చేసి కాసేపు ఉంచి తర్వాత నీటితో కడిగితే అది యాంటీ బ్యాక్టీరియల్ క్లెన్సర్‌లా పనిచేస్తుంది.
వేపాకుల్ని నమలడం వల్ల దంత సమస్యలు దూరమవుతాయి. పుచ్చు పళ్లు, చిగుళ్ల సమస్యలు, దంత సమస్యలన్నీ తగ్గుతాయి.
వేప టీలోని చేదుని బ్యాలెన్స్ చేసేందుకు మీరు తేనె, నిమ్మరసం కలపొచ్చు. ఉదయం లేదా, రాత్రి పడుకునే ముందు తాగితే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.
వింటర్‌లో చాలా మంది సూప్స్ కూడా తాగుతారు. అందుకోసం మీరు ఏదైనా సూప్ చేసినప్పుడు వేపాకుల్ని నానబెట్టిన నీటిని అందులో వాడండి.
రుచిని నిమ్మరసంతో బ్యాలెన్స్ చేయొచ్చు. దీని వల్ల శరీరానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అందుతాయి.
సలాడ్స్, పౌడర్ రూపంలో మనం వేపాకుల్ని వాడుకోవడం వల్ల సర్వ రోగాలని దూరం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందుబాటులోకి వాట్సాప్ బార్కోడ్.. ప్రయోజనం ఏంటో తెలుసా?
కొత్త స్మార్ట్‌ఫోన్‌కి డేటా షేర్ చేస్తున్నారా.. ఇది తప్పనిసరి!
ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ ధర ఎంత?