రెడ్ వైన్‌తో ఇన్ని లాభాలా?
TV9 Telugu
27 June 2024
మద్యం అనగానే చాలా మందికి.. బీరు, విస్కీ, రమ్, వోడ్కా, వైన్ వంటి ఆల్కహాలిక్ డ్రింక్స్ గుర్తుకొస్తాయి.
రెడ్ వైన్ ఎరుపు ద్రాక్ష నుంచి తయారవుతుంది. పులియబెట్టినప్పుడు తొక్కలు వైన్‌కు రంగు, టానిన్లు, రుచిని అందిస్తాయి.
రెడ్ వైన్‌లో ఉండే రెస్వెరాట్రాల్ ఇతర యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు గుండె ఆరోగ్యం, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంపొందించి కొన్ని రకాల ప్రాణాంతక క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహకరిస్తుంది.
ఆరోగ్యమే కదా అనే అధికంగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు. అందుకే మోతాదులో మాత్రమే ప్రతిరోజు తీసుకోవచ్చు.
తాజాగా స్పెయిన్‌లోని ఒక రోమన్ సమాధిలో తవ్వకాలు జరుపుతున్న పరిశోధకులకు 2 వేల ఏళ్ల నాటి పురాతన రెడ్ వైన్ లభించింది.
రెడ్ వైన్‌కు పీహెచ్ విలువతో పాటు ఇతర రసాయన పరీక్షలు జరిపారు అనంతరం ఈ పాత వైన్ స్వచ్ఛమైనదేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
పురుషుడి అస్థి పంజరం వైన్‌లో మునిగి ఉందని, ఆ కాలంలో మహిళలు వైన్ తాగడంపై నిషేధం ఉందని వారు చెప్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి