కొత్తిమీర ఆరోగ్యానికి శ్రీరామరక్ష..

TV9 Telugu

08 June 2024

షుగర్ వ్యాధిగ్రస్తులు కొత్తమీర తీసుకుంటే శరీరంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. దింతో షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది.

శరీరంలో చాల సార్లు మంటగా అనిపిస్తుంది. అలంటి సమయాల్లో కొత్తమీరను ఉపయోగించడం వల్ల దాని నుంచి బయటపడొచ్చు.

రక్తపోటు సమస్య ఉన్నవారు ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. రోజు కొత్తమీర తింటే ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం వస్తుంది.

మూత్ర సమస్య, చర్మ సమస్య, మూర్ఛ సమస్య, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కొత్తిమీర ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కొత్తిమీర లిపిడ్లకు అద్భుతమైన మూలం. ఇది మూడు విధాలుగా మేలు చేసే ఔషధాలు. దీని సువాసనతో సువాసన మనసును ఉత్తేజపరుస్తుంది.

థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే పచ్చి కొత్తిమీరను మీ ఆహారాంలో చేర్చుకోండి. ఇది మహిళల ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది.

కొత్తిమీరలో ఉండే ఔషధ గుణాలు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్‌ను తగ్గుముఖం పెట్టించడంలో చాల సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే, రోజు పచ్చి కొత్తిమీరను తింటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.