సగ్గు బియ్యంతో ఈ సమస్యలన్నీ పరార్..! లాభాలు బోలెడు
Jyothi Gadda
26 August 2024
మన శరీరానికి ఎంతో మేలుచేసే పదార్థాల్లో సగ్గు బియ్యం కూడా ఒకటి. ఈ సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.
మనం 100 గ్రాముల సగ్గుబియ్యాన్ని తీసుకుంటే 355 క్యాలరీలు, 94 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లభిస్తాయి. అందుకే సగ్గుబియ్యాన్ని ఏ రూపంలో తీసుకున్నా మనం శరీరం తక్షణమే ఉత్తేజితమవుతుంది.
సహజంగా బరువు తగ్గించటానికి సగ్గు బియ్యం మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సగ్గు బియ్యంలో కొవ్వు పదార్దాలు చాలా తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి.
జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గు బియ్యం మంచి ఆహారం. సగ్గుబియ్యాన్ని రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్‌గా చెప్పవచ్చు. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు తరచుగా సగ్గుబియ్యం వాడటం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు. సగ్గు బియ్యాన్ని జావగా కాసుకుని తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.
జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గు బియ్యం మంచి ఆహారం. సగ్గుబియ్యాన్ని రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్‌గా చెప్పవచ్చు. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది.
కండరాలను బలోపేతం చేసేందుకు సగ్గుబియ్యం ఉపయోగపడతాయి. గ్యాస్ సమస్యలను తక్షణం సగ్గు బియ్యం నివారిస్తాయి. సగ్గుబియ్యంలోని విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
కండరాలను బలోపేతం చేసేందుకు సగ్గుబియ్యం ఉపయోగపడతాయి. గ్యాస్ సమస్యలను తక్షణం సగ్గు బియ్యం నివారిస్తాయి. సగ్గుబియ్యంలోని విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.