మల్లెపువ్వులతో ఆ సమస్యలన్నీ దూరం..

మల్లెపువ్వులతో ఆ సమస్యలన్నీ దూరం..

image

TV9 Telugu

16 March 2025

మల్లెపువ్వు, వాటి వాసన నచ్చని వారు ఉండరు. ముఖ్యంగా తలలో పెట్టుకోవడానికి, దేవుడి పూజకు మాత్రమే వీటిని వాడుతూ ఉంటారు. కానీ మల్లెపువ్వు వల్ల బోలెడు లాభాలున్నాయి.

మల్లెపువ్వు, వాటి వాసన నచ్చని వారు ఉండరు. ముఖ్యంగా తలలో పెట్టుకోవడానికి, దేవుడి పూజకు మాత్రమే వీటిని వాడుతూ ఉంటారు. కానీ మల్లెపువ్వు వల్ల బోలెడు లాభాలున్నాయి.

మల్లెపువ్వులో ఉండే అనేకమైన ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్నో శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తుంది.

మల్లెపువ్వులో ఉండే అనేకమైన ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్నో శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తుంది.

మల్లెపూలు చాలా రోగాలకు నివారణగా కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి బాగా పనిచేస్తుంది.

మల్లెపూలు చాలా రోగాలకు నివారణగా కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి బాగా పనిచేస్తుంది.

మన శరీరంలో ఉన్న హార్మోర్లను కూడా సమతుల్యం చేయగల సత్తా ఉన్న పువ్వు. ఆసియాలో ఎన్నో ప్రాంతాల్లో మల్లెనూనెను డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి సమస్యలకు వాడుతుంటారు.

కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారికి జాస్మిన్ ఆయిల్‎తో మసాజ్ చేయటం వల్ల కీళ్ల నొప్పుల నుంచి చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జాస్మిన్ ఆయిల్ మనశ్శాంతిని అందిస్తుంది. మానసిక స్థితి , మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

మల్లెపూల నూనెతో మన జుట్టు నల్లగా మారుతుంది. తెల్ల వెంట్రుకలు జుట్టు నల్లగా పొడవుగా పెరుగుతుంది. కుదుళ్ళకు బలం, జుట్టుని ఆరోగ్యంగా చేస్తుంది.

మంచి సువాసనలు వెదజల్లే మల్లెపువ్వు మనల్ని కూడా అందంగా మార్చగలదు. జాస్మిన్ టీ వల్ల జీర్ణ సమస్యలు తగ్గి బరువు తగ్గుతారు.