చైనాను వణికిస్తున్న ఎక్స్‌బీబీ కరోనా వేరియంట్
15 November 2023
చైనాలో విజృంభిస్తున్న మరో మహామ్మారి ఎక్స్‌బీబీ కరోనా వైరస్ వేరియంట్. పెరుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య.
ఇప్పటివరకు చైనాలో కొత్తగా 209 తీవ్ర ఎక్స్‌బీబీ కొవిడ్ కేసులు నమోదయ్యాయని తెలిపిన ఆ దేశ స్థానిక మీడియా.
ఇప్పటి వరకు చైనా దేశవ్యాప్తంగా ఎక్స్‌బీబీ కరోనా వేరియంట్ వ్యాధి సోకినా కారణంగా 24 మంది మృత్యువాత పడ్డారు.
ఎక్స్‌బీబీ కరోనా వైరస్ వేరియంట్ వల్ల కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌లు వ్యాప్తిచెందడం, మృతుల సంఖ్య పెరగడంతో అప్రమత్తమైన చైనా.
వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారికి వ్యాధి నిరోదని కోసం టీకాలు వేయలని అధికారులను ఆదేశించిన చైనా సర్కార్.
యాంటీబాడీ స్థాయిలు తగ్గుతున్నందున వ్యాధితో పోరాడే సాధారణ జనాభా సామర్థ్యం క్షీణిస్తోందంటున్న వైద్యులు.
చలికాలం కావడంతో ప్రజలు ఇన్‌ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు చైనా వైద్య ఆరోగ్య అధికారులు.
చైనాతో పాటు, యూరోపియన్ యూనియన్ ప్రభుత్వం కూడా COVID-19 ప్రజలకు ఇన్‌ఫ్లూయెంజాకు వ్యతిరేకంగా టీకాలు వేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి