హిమోగ్లోబిన్ కొరత తీర్చే టాప్ ఫుడ్స్ ఇవ
ే
TV9 Telugu
03 April 2024
ఆధునిక జీవన శైలిలో ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండటం లేదు. దీని వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.
డైట్‌లో కొన్నిరకాల ఫుడ్స్ ఉండేట్టు చూసుకుంటే చాలా సమస్యలు దూరమౌతాయి. ఎనీమియా సమస్య ఇట్టే దూరం చేయవచ్చు.
గుడ్లతో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.. ఇది హిమోగ్లోబిన్ కొరత తీర్చేందుకు గుడ్లు బెస్ట్ పుడ్ అని చెప్పవచ్చు.
రెడ్ మీట్‌లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వారంలో ఓసారి తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అద్బుతంగా పెరుగుతాయి.
తృణ ధాన్యాలను డైట్‌లో తప్పకుండా చేర్చుకోవాలి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచేందుకు తృణ ధాన్యాలు చాలా అవసరం.
శరీరంలో రక్త హీనత సమస్య దూరం చేయటానికి డ్రై ఫ్రూట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఉదయం వేళ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
శరీరంలో రక్త హీనత దూరం చేసేందుకు రోజూ డైట్‌లో ఆకు కూరలు ఉండేట్టు చూసుకోవాలి. వీటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి