మామిడి పండు తినగానే ముఖంపై మొటిమలు ఎందుకు వస్తాయి?
మామిడి పండు తినగానే మహిళలకు ముఖంపై మొటిమలు దర్శనమిస్తాయి
మామిడి వేడి చేసే పదార్థం అందుకే అలా అవుతుందని కొంత మంది భావిస్తారు
నిజానికి మామిడి పండ్లు తింటే మొటిమలు ఏర్పడడానికి కారణం ఫైటిక్ యాసిడ్. ఇది శరీరాన్ని వేడి చేస్తుంది
మొటిమలు రాకుండా ఉండాలంటే వాటిని తినే ముందు కనీసం రెండు గంటలు నీళ్లలో నానబెట్టి తినాలి
నిజానికి మామిడి పండ్లు తింటే మొటిమలు ఏర్పడడానికి కారణం ఫైటిక్ యాసిడ్. ఇది శరీరాన్ని వేడి చేస్తుంది
తినే ముందు వీటిని నీటిలో 2 గంటలు నానబెడితే ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. ఇవి ఉత్పత్తి చేసే వేడిని తగ్గిస్తుంది
ఇలా నీటిని నానబెడితే సహాజ వేడి తగ్గి శరీరానికి, చర్మానికి సురక్షితంగా ఉంటుంది
మామిడి పండు తినడం వల్ల వచ్చే వేడి తగ్గేందుకు ఒక గ్లాసు డై రీ పాలు తాగడం మంచిది
పిల్లలు, పెద్దలు మామిడి పండ్లు తినడం వల్ల రక్తహినత, ఇతర సమస్యలు తగ్గుతాయి