ఆరోగ్యకరమైన మెదడు కోసం మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. దీనిద్వారా పలు సమస్యల ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

ఈ సూపర్‌ఫుడ్‌ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు

వాల్‌నట్: వాల్‌నట్ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. రోజూ పరిమిత పరిమాణంలో తీసుకుంటే మంచిది

ఉడికించిన గుడ్డు: రోజూ ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల మీ మెదడు చురుకుగా మారుతుంది.

ఆకుకూరలు: తాజా వెజిటేబుల్స్, ఆకుకూరలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి

బెర్రీ: జామూన్, బెర్రీలు కూడా మెదడుకు మేలు చేస్తాయి.

కాఫీ: కాఫీలో ఉండే కెఫిన్ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

పెరుగు: పెరుగు మీ జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.