పచ్చి బంగాళదుంపలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు

 రాజ్మాను బాగా ఉడికించకుండా తింటే కడుపు నొప్పి, వాంతులు అయ్యే ప్రమాదం

పచ్చి గుడ్లు తినడం వలన అనారోగ్యం కలిగే అవకాశం

పచ్చి సాసేజ్‌లోని శరీరానికి హాని కలిగించే లిస్టెరియా అనే బ్యాక్టీరియా

బాదాంను పచ్చిగా తినవద్దు.. నానబెట్టి లేదా రోస్ట్ చేసుకుని తినాలి