క్యాబేజీలో దాదాపు 80 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది

ఒక కప్పు బ్రోకలీలో 61.2 mg విటమిన్ సి ఉంటుంది

ఒక కప్పు పచ్చి ఆవాల్లో 195 mg విటమిన్ సి లభిస్తుంది

పండిన బొప్పాయిలో 95.6 మి.గ్రా విటమిన్ సి దొరుకుతుంది

జామపండులో 36 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది