గుడ్లు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ అతిగా తింటే ప్రమాదమే.
గుడ్లను అతిగా తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది
ఒక పెద్దసైజు గుడ్డులో 186 గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది రోజులో తీసుకునే మొత్తం కొవ్వుకంటే ఎక్కువ
గుండె ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది
కడుపు నొప్పికి దారితీస్తుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి
చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి
ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. మొటిమలు, కురుపులు వస్తాయి
రోజుకు ఒకటి, రెండు గుడ్లు తినడం మంచిదే. అంతకు మించి తింటే అనారోగ్యానికి కారణం అవుతుంది