నిమ్మ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది
నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి
నిమ్మరసం వేడినీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుంది
రోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది
నిమ్మరసంలోని ఆమ్లాలు ఆహారం జీర్ణం కావటానికి సహాయ పడతాయి.
నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండానూ సహాయపడుతుంది
వేసవిలో నిమ్మరసం శరీరానికి తక్షణ శక్తినిస్తుంది