మనిషి తన జీవితంలో మూడింట రెండొంతుల సమయాన్ని నిద్రలోనే గడుపుతాడు

మెలకువగా ఉన్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ ఒకేలా ఒంట్లో శక్తి ఖర్చవుతుంది

నిద్రతో మన జ్ఞాపకాలు కుదురుకుంటాయని, భావోద్వేగాలు స్థిమితపడతాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి

మెదడులో ఇలాంటి పనులు జరగాలంటే నిద్ర అవసరమేనన్నమాట

జ్ఞాపకశక్తి చురుగ్గా ఉండాలంటే నిద్ర చాలా అవసరం

నిద్రలో స్పృహ కోల్పోవటం, జ్ఞానేంద్రియాల భావనలు తగ్గటం, శరీర కదలికలను పరిమితం కావటం వంటివి జరుగుతుంటాయి

నిద్ర పోతున్నప్పుడు మెదడు వ్యర్థాలను గ్లింపాటిక్‌ వ్యవస్థ శుభ్రం చేస్తుంది

అందుకే సరిపడా నిద్రలేకపోతే అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి జబ్బులు ముంచుస్తాయి