మన శరీరానికి కావల్సిన అనేక రకాల విటమిన్లలో విటమిన్ ఇ కూడా ఒకటి.
ఇది కొవ్వులో కరిగే విటమిన్. అంటే మనం తినే ఆహార పదార్థాల్లోని కొవ్వును ఈ విటమిన్‌ను శోషించుకుంటుంది.
విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.
ఇది గోధుమలు, బాదం, అవకాడో, పొద్దుతిరుగుడు గింజలు, సాల్మన్ చేపలు, పాలకూర వంటి వాటి ద్వారా లభిస్తుంది.
మూత్రపిండాల పనితీరును ప్రోత్సహించడానికి, కంటిచూపు, కండరాల బలోపేతానికి చేస్తుంది.
అల్జీమర్స్ వచ్చే అవకాశాలను విటమిన్ ఇ తగ్గిస్తుంది