గర్భధారణ సమయంలో మెంతి నీరు త్రాగకూడదు.
మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఉబ్బసం ఉంటే ఈ వాటర్‌ను తాగొద్దు
మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆస్తమా ఉంటే, ఈ నీటిని తాగకండి
మీకు కడుపు సమస్యలు ఉంటే, క్రమం తప్పకుండా మెంతి నీటిని తాగవద్దు.
మెంతి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.