టమాటాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

 ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది

అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు టమాటాలు తినకూడదు

కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా వీటికి దూరంగా ఉండాలి

అతిసారం సమయంలో టమాటాలు అసలు తినకూడదు