రాగి పాత్రలో నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటాం అన్నది నిజమే

అలాగే హాని కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు

రాగి పాత్రలో నీళ్లు 6 గంటలు మించి ఉండకూడదు

రాగి పాత్రల్లో నీళ్లు ఎక్కువ మొత్తంలో తాగకూడదు

ఆయుర్వేదంలో కూడా నీటిని నెమ్మదిగా , తక్కువగా తాగాలని ఉంది 

పూర్వం రాత్రంతా రాగి పాత్రలో నీటిని ఉంచి ఉదయాన్నే తాగేవారు

అసిడిటీ ఉన్న వాళ్ళు రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల  వికారం, వాంతులు, కడుపులో ఉబ్బరంగా ఉంటుంది