సీజనల్ జలుబు, దగ్గు సమస్యలకు ఈ హెర్బల్ టీ తో చెక్ పెట్టండి..
ప్రపంచంలోకెల్ల విలక్షణమైన చెట్టు పారిజాతం
వైద్యప్రయోజనాల దృష్ట్యా ఆయుర్వేదంలో ఈ పూలమొక్కకు అగ్రస్థానం
అనేక అనారోగ్య సమస్యలను నివారించే పారిజాతం పువ్వులు
గిన్నెలో గ్లాస్ వాటర్‌పోసి..కడిగిన పారిజాతం పుష్పాలు ఐదు, రెండు ఆకులు, నాలుగు తులసి ఆకులు వేసి నీరు రంగు మారేంత వరకు మరిగించి ఫిల్టర్ చేసి తాగాలి.
ఈ టీతో ఆస్తమా, సైనస్ నుంచి విముక్తి
తలనొప్పి, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం