దానిమ్మపండు రుచికేకాకుండా శరీరంలో రక్తం వృద్ధి చేస్తుంది

ఐరన్‌ మోతాదులను పెంచి, రక్తహీనత నుంచి కాపాడుతుంది

రోజూ దానిమ్మ గింజలను తినడం వల్ల బరువును కూడా అదుపులో ఉంచుతుంది

 పొటాషియమ్‌ రక్తపోటును అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది

వర్షాకాలంలో వ్యాధినిరోధకత పెంపుకు దానిమ్మ మంచి ఆహారం