ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న మధుమేహ బాధితుల సంఖ్య

వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీని బాధితులే

మన రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు దీనికి కారణం

ఈ రోజుల్లో చాలా మంది శారీరక వ్యాయామానికి దూరం

ఎక్కువసేపు కడుపు ఖాళీగా ఉన్నా.. లేదా అల్పాహారం మానేసినా షుగర్ రావచ్చు

తినే ఆహారంలో అధిక కేలరీలు.. పిజ్జా, రోల్స్, బిర్యానీ వంటివి రోజూ తినడం

ఎక్కువ కాఫీ తాగినా షుగర్ రావచ్చు

కాఫీ ఎక్కువగా తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశం

మితిమీరిన టెన్షన్, నిద్ర తక్కువగా ఉన్నా షుగర్ పెరుగుతుంది