నీరు తాగడమే కాదు.. తాగే విధానం కూడా చాలా ముఖ్యం
నీరు తాగే సరైన విధానం ఇవాళ మనం తెలుసుకుందాం
ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలి
భోజనం మధ్యలో నీరు తాగొద్దు
ఆహారం తినే 30 నిమిషాల ముందు లేదా తర్వాత నీరు తాగాలి
ఎప్పుడూ కూర్చునే నీళ్లు తాగాలి
సిప్ సిప్ గా వాటర్ తాగాలి
చాలా ఎక్కువ చల్లగా ఉండే నీరు తాగొద్దు
రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి