జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి పుదీనా ఆకులు దివ్యౌషధంలా పనిచేస్తాయి
పుదీనా ఆకుల్ని నీళ్లలో మరిగించి తాగితే జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు
పుదీనా కషాయం తాగడం వల్ల నిద్రలేమి, మానసిక వత్తిడి, నోటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు
కడుపు ఉబ్బరం సమస్యకు పుదీనా రసం చక్కటి పరిష్కారం
పుదీనా ఆకులను టీతో కలిపి తాగితే రుచితోపాటు, కంఠస్వరం కూడా మృధువుగా మారుతుంది