పిల్లలకు, పెద్దలకు అద్బుత ఔషదం “పసుపు” పావు టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ తేనెను కలిపి ప్రతి రోజు నిద్రించే ముందు సేవించాలి
“అల్లం” ప్రతి రోజు పరగడుపున అల్లం రసం, తేనె 5 చుక్కలను కలిపి ఇవ్వాలి
“బెల్లం” ప్రతి రోజు పిల్లల ఆహారంలో ఉండేలా చూసుకోవాలి
“పాలు” ప్రతి రోజు రాత్రి పిల్లలకు పాలల్లో పావు టీ స్పూన్ పసుపు లేదా దాల్చిన చెప్ప ఫౌడర్ లేదా యాలకులు లేదా లవంగాల పౌడర్ కలిపి ఇవ్వాలి
“అశ్వగంథం పొడి” ప్రతి రోజు పిల్లలకు అశ్వగంథ పొడిని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చేయాలి