కాలం ఏదైనా పెరుగు తింటే చలవ చేస్తుంది

జలుబు చేస్తుందనో, లావైపోతామనో పెరుగును దూరం పెడుతుంటారు

రోజువారీ ఆహారంలో భాగం పెరుగు చేసుకునే వారి జీవితకాలం పెరిగుతుందని అధ్యయనాల్లో తేలింది

యవ్వనంగా కూడా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు

పెరుగు శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేసి జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుంది

దీనిలోని ప్రోబయోటిక్స్‌ మూత్రపిండాల వ్యాధులను అదుపులో ఉంచుతాయి

శరీరాకృతిని చక్కగా ఉంచేందుకు వ్యాయామాలు చేసేవారు పెరుగు రోజూ తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది