రోజూ ఉదయాన్నే స్నానం చేయడం పరిశుభ్రతకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం

స్నానం చేసే నీటిలో నిమ్మరసం కలుపుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి

నీటిలో నిమ్మరసం కలిపి స్నానం చేయడం వల్ల శరీరంపై ముడతలు తగ్గుతాయి

నిమ్మరసంతో స్నానం చేయడం వల్ల ఆయిల్ స్కిన్ సమస్య తొలగిపోతుంది

శరీరంపై మచ్చలు తొలగిపోవడానికి నియమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తుంది

శరీరంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది