సపోటా శరీరానికి తక్షణమే శక్తినిచ్చేలా చేస్తుంది

సపోటాలో విటమిన్‌-ఏ అధికంగా ఉంటుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది

సపోటా వాపును, నొప్పిని, మంటను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది

సపోటాలోని విటమిన్‌-ఏ, బీ చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది

సపోటాలో యాంటీఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు క్యాన్సర్‌ నుంచి రక్షిస్తాయి

ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. నిద్రలేమి, ఆందోళనతో ఉన్నవారికి మేలు చేస్తుంది