ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్యగా మారిపోయింది

చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరిదీ ఇదే ప్రాబ్లం

బరువు విపరీతంగా పెరిగిపోవడానికి కారణాలెన్నో

బరువు తగ్గాలా? వద్దా? అనేది తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది

రాత్రిళ్లు తేలికపాటి ఆహారాలనే తినాలి

ఏం తింటున్నమనేదే కాదు.. ఎప్పుడు తింటున్నాం అనేది ముఖ్యం

రాత్రి నిద్రపోవడానికి రెండు గంటల ముందే తినాలి

తిన్న తర్వాత 100 అడుగులైనా పక్కాగా నడవాలి