చాలా మంది ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని వర్క్ చేస్తుంటారు
పురుషులు తమ ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని పనిచేయడం వల్ల సంతానోత్పత్తికి హాని కలుగుతుంది
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని వర్క్ చేయడం వల్ల స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది
ల్యాప్‌టాప్ నుండి వెలువడే వేడి వ్యక్తి చర్మం, అంతర్గత కణజాలాన్ని పాడు చేస్తుంది అని నిపుణులు చెపుతున్నారు
అందుకే మగవాళ్లు ల్యాప్‌టాప్‌లు వాడేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి
పురుషులు ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని వర్క్ చెయ్యడం వలన కండరాళ్ళ నొప్పులు వస్తాయి
ఇలా చేయడం వలన తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా వస్తాయి
ఎప్పుడు ల్యాప్‌టాప్‌ను టేబుల్ పై పెట్టి వర్క్ చేయ్యడం మంచిది