పంటి నొప్పి, దంత సమస్యలు ఉన్నవారు తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలి

ఎండు ద్రాక్ష లేదా పండ్లు దంత సమస్యను తీవ్రం చేస్తాయి

డీప్ ఫ్రై ఫుడ్‌కు దూరంగా ఉండండి

స్వీట్స్, చాక్లెట్స్ దంతాలకు హాని కలిగిస్తాయి

మద్యానికి దూరంగా ఉండండి