జామూన్‌లో పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి

యాపిల్స్ ఏడాది పొడవునా తింటే మంచిది

బొప్పాయి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది

దానిమ్మ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

లిచ్చి ఫ్రూట్స్.. వ్యాధులతో పోరాడుతాయి