ఖాళీ కడుపుతో తేనె తింటే బరువు తగ్గుతారు
ఉదయం లేవగానే నానబెట్టిన బాదంపప్పు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
ఉదయాన్నే వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి
ఖర్జూరాలను ఖాళీ కడుపుతో తింటే పొట్ట సమస్యలు దూరమవుతాయి
రోగనిరోధక శక్తిని పెంచడానికి మీరు పచ్చి పసుపును కూడా తినవచ్చు