పొడి దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి
తులసి ఆకుల రసాన్ని, అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి
అల్లం రసం లేదా.. అల్ల నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది
ఉదయం గోచాలిరు వెచ్చిన నీళ్లల్లో ఉప్పువేసి పుక్కిలిం
ఇలా చేస్తే పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు