ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండండి
ఉప్పు ఎక్కువగా తినకూడదు. దీని వల్ల ఊపిరితిత్తూలు బలహీన పడతాయి
నూనె పదార్థాలకు, వేపుళ్లకు దూరంగా ఉంచాలి
అతిగా మద్యం తాగకూడదు, ధూమపానానికి దూరంగా ఉండాలి
చక్కెర, కూల్ డ్రింక్స్, చల్లటి పదార్థాలను తీసుకోవద్దు
క్యాబేజీ, బ్రోకోలిలో లంగ్స్‌కు హానికలిగించే పదార్థాలు ఉంటాయి.
విటిన్నింటిని తగ్గిస్తే.. లంగ్స్ పాడుకాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాయి.