నవ్వడం వల్ల లాభాలున్నట్లే ఏడ్వడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలున్నాయి

బాధలో, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడిస్తే కొంచెమైనా ఆ భారాన్ని దించుకోవచ్చు

ఏడ్వడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది

ఆక్సిటోసిన్ అనేది ఒక హ్యాపీ హార్మోన్

ఈ హార్మోన్ వల్ల ఏడ్చిన తర్వాత మనకు బాధ నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది

మనసారా ఏడ్వడం వల్ల శరీరంలో ఆరోగ్యానికి మేలు చేసే ట్యాక్సిన్లు విడుదలవుతాయి