శాకాహారం శరీరానికి మంచిదని చాలా మందికి తెలుసు

వెజ్‌ వంటకాలు తినడం వల్ల పలు వ్యాధులకు దూరంగా ఉండవచ్చు

శాకాహారంతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి

క్యాన్సర్ తో పాటు ఇన్‌ఫ్లమేటరీ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు

మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. యూరోపియన్ అసోసియేషన్ జర్నల్ ఆఫ్ డయాబెటిస్‌ అధ్యయనంలో ఇది నిరూపితమైంది