యాలకుల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి

యాలకులు తింటే గుండె పని తీరును, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది

వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది

డిప్రెషన్ లో ఉన్నప్పుడు యాలకులు తింటే సత్వర ఉపశమనం కలుగుతుంది

వీటిలో ఉండే మాంగనీస్ మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది