శరీరంలో కాల్షియం లేకపోవడాన్ని హైపోకాల్సెమియా అంటారు
హైపోకాల్సెమియాలో కనిపించే లక్షణాలివే
నిద్రలేమి
ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉంటుంది
ఆకలి లేకపోవడం
చర్మం పొడిబారడం
పెలుసు గోర్లు, తరచుగా విరిగిపోవడం
కీళ్ల నొప్పి
చేతి తిమ్మిరి