ఫైబర్ అధికంగా ఉంటుంది.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
మెదడును చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష ఖర్జూరం.
ఎముకల దృఢత్వం, బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతుంది.